‘ఎవరో ఎక్కడికో వెళితే నాకేంటి సంబంధం’ మంచు లక్ష్మి సీరియస్
బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎక్కడ తెలుగు ఆర్టిస్టులను చిక్కుల్లో పడేస్తుందనే అనుమానాలు కలిగేలా చేస్తోంది. దాంతో పాటే డ్రగ్స్ కేసులో హేమ తీరు కూడా అందర్నీ షరేషాన్ అయ్యేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా బెంగుళూరు డ్రగ్స్ కూసు గురించి రియాక్టయ్యారు మంచు లక్ష్మీ. రియాక్టవ్వడమే కాదు తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎక్కడ తెలుగు ఆర్టిస్టులను చిక్కుల్లో పడేస్తుందనే అనుమానాలు కలిగేలా చేస్తోంది. దాంతో పాటే డ్రగ్స్ కేసులో హేమ తీరు కూడా అందర్నీ షరేషాన్ అయ్యేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా బెంగుళూరు డ్రగ్స్ కూసు గురించి రియాక్టయ్యారు మంచు లక్ష్మీ. రియాక్టవ్వడమే కాదు తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. తాజాగా మంచు లక్ష్మీ నటించిన యక్షిణి వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో.. రేవ్ పార్టీ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రియాక్టయ్యారు ఈమె. రేవ్ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. చాలా రోజుల తర్వాత తాను నటించిన వెబ్ సిరీస్ వస్తోందని.. దాని గురించి మాత్రమే మాట్లాడుదాం అంటూ మాట దాటేశారు. అంతేకాదు ఎవరో ఎక్కడికో వెళ్తే తనకేంటి సంబంధం అంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా హేమను విమర్శించారు. ఆ వ్యక్తులు.. వాళ్ల ప్రాబ్లమ్ అంతే అంటూ.. కాస్త సీరియస్‌గా రియాక్టయ్యారు. తన రియాక్షన్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్ మాట నమ్మి.. రూ.వందల కోట్లు నష్టపోయిన హీరో
Hema: అందర్నీ ఫిదా చేస్తోన్న.. హేమ గ్రేట్ లవ్ స్టోరీ
TOP 9 ET News: కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్ప రాజ్ | అడ్డంగా దొరికిపోయిన రష్మిక
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

