డ్రైవర్ మాట నమ్మి.. రూ.వందల కోట్లు నష్టపోయిన హీరో
ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇమేజ్ తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా యానిమల్ సినిమాలో కీ రోల్ చేసి.. త్రూ అవుట్ ఇండియా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు.
ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇమేజ్ తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా యానిమల్ సినిమాలో కీ రోల్ చేసి.. త్రూ అవుట్ ఇండియా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఒకప్పుడు తన డ్రైవర్ చేసిన నిర్వాకంతో.. తన వందల కోట్లతో నష్టపోయానని ఒప్పుడు చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! ఎన్నో చిత్రాల్లో నటించిన పృథ్వీరాజ్ తన డ్రైవర్ చెప్పిన మాట విని వందల కోట్ల ప్రాపర్టీని వదులుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజ్ బయటపెట్టాడు. గతంలో పది లక్షలకే శంషాబాద్ లో వందల ఎకరాల భూమి అమ్మకానికి వచ్చిందని అన్నాడు. తన డ్రైవర్ తో కలిసి సైట్ చూసేందుకు వెళ్లామని.. ఆ సైట్ తనకు చాలా నచ్చిందని.. వెంటనే కొనాలకున్నట్లు తెలిపాడు. కానీ తన డ్రైవర్ పక్కకు తీసుకెల్లి..ఇదంతా పనికిరాని స్థలం అని.. అంతా పెద్ద పెద్ద బండలు ఉన్నాయని .. పది లక్షలు పెట్టి ఆ ల్యాండ్ కొనడం వెస్ట్ అని చెప్పడంతో ఆ భూమి కొనకుండానే వెళ్లిపోయాడట. పృథ్వీరాజ్ వదిలేసిన అదే స్థలంలో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించారని.. ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ ఎకరాకు సుమారు 100 కోట్లు ఉంటుందని చెప్పి ఫీలయ్యాడు పృథ్వీ రాజ్. అయితే గతంలో ఓ షోలో ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ చెప్పిన మాటలు.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందర్నీ అయ్యో అనేల చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hema: అందర్నీ ఫిదా చేస్తోన్న.. హేమ గ్రేట్ లవ్ స్టోరీ
TOP 9 ET News: కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్ప రాజ్ | అడ్డంగా దొరికిపోయిన రష్మిక
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

