TOP 9 ET News: కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్ప రాజ్ | అడ్డంగా దొరికిపోయిన రష్మిక
ఓ సినిమా చేయడం. ఆ సినిమాపై జనాల్లో క్రేజ్ పెంచడం. సీక్వెల్ అనౌన్స్ చేసి ఊరిస్తూ ఉండడం! కేజీఎఫ్ సినిమాలతో ఈ ఫార్ములాను కనిపెట్టి కంటిన్యూ చేస్తున్న ప్రశాంత్ నీల్ దారిలోనే.. అల్లు అర్జున్ అండ్ సుకుమార్ నడిచేందుకు రెడీ అవుతున్నారట. పుష్ప2 తర్వాత ఇమ్మీడియట్‌గా పుష్ప3ని మొదలెట్టకుండా.. ఎవరి దారిలో వారు తమ తమ నయా ప్రాజెక్ట్స్‌ను మొదలెట్టనున్నారట. కాస్త గ్యాబ్ తీసుకున్న తర్వాత కానీ పుష్ప3 ని స్టార్ట్ చేయరట.
ఓ సినిమా చేయడం. ఆ సినిమాపై జనాల్లో క్రేజ్ పెంచడం. సీక్వెల్ అనౌన్స్ చేసి ఊరిస్తూ ఉండడం! కేజీఎఫ్ సినిమాలతో ఈ ఫార్ములాను కనిపెట్టి కంటిన్యూ చేస్తున్న ప్రశాంత్ నీల్ దారిలోనే.. అల్లు అర్జున్ అండ్ సుకుమార్ నడిచేందుకు రెడీ అవుతున్నారట. పుష్ప2 తర్వాత ఇమ్మీడియట్‌గా పుష్ప3ని మొదలెట్టకుండా.. ఎవరి దారిలో వారు తమ తమ నయా ప్రాజెక్ట్స్‌ను మొదలెట్టనున్నారట. కాస్త గ్యాబ్ తీసుకున్న తర్వాత కానీ పుష్ప3 ని స్టార్ట్ చేయరట. అయితే ప్రశాంత్ నీల్ తన సినిమాలతో.. సీక్వెల్స్‌తో.. ఇదే చేస్తూ.. సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు సుక్కు అండ్ బన్నీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో కానున్నారని టాక్. ప్రేమించుకుంటున్నారు..! త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు! డేటింగ్ పేరుతో చట్టాపట్టాలేసుకుని అడ్డంగా దొరికిపోయారు! అనే న్యూస్‌ల మధ్యలో ఎప్పుడూ నెట్టింట వైరల్ అయ్యే రష్మిక అండ్ విజయ్ దేవరకొండ… చిన కొండ సాక్షిగా మరో సారి దొరిపోయారు. రీసెంట్ గా తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘గం గం గణేషా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన రష్మిక ను… ఆనంద్ దేవరకొండ ప్రశ్నలతో వేధించాడు. దీంతో సందర్భంలో నీ యబ్బా.. అని చిన దేవరకొండను సరదా అంది రష్మిక. అంతేకాదు నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా స్పాట్ లో పెడితే ఎలా అంటూ.. ఆనంద్ దేవరకొండను ముద్దు చేసింది. తన రియాక్షన్తో.. తన కామెంట్‌తో.. మరోసారి నెటిజెన్స్‌కు అడ్డంగా దొరికిపోయింది. విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్లో ఉన్నారనే ఓపెన్ హింట్ రష్మికనే అందరికీ ఇచ్చినట్టైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛాతిలో దిగిన బాణం.. ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు
Viral Video: డీజే టిల్లు పాటకు పోలీసుల డ్యాన్స్ అదిరిందిగా
వాయిస్ మార్ఫింగ్ యాప్‌తో వల.. ఏడుగురిపై లైంగికదాడి
5 నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు
TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

