Hema: అందర్నీ ఫిదా చేస్తోన్న.. హేమ గ్రేట్ లవ్ స్టోరీ
బెంగుళూరు డ్రగ్ కేసు కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హేమ పేరే మార్మోగుతోంది. హేమ కటౌటే కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే హేమ లవ్ స్టోరీ కూడా ఇప్పుడు నెట్టింట వినిపిస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అంతేకాదు కులం మతంతో సంబంధం లేకుండా ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమ.. తన లవ్ స్టోరీతో ఎట్ ప్రజెంట్ అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో తనను తాను ప్రూఫ్ చేసుకునే క్రమంలో...
బెంగుళూరు డ్రగ్ కేసు కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హేమ పేరే మార్మోగుతోంది. హేమ కటౌటే కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే హేమ లవ్ స్టోరీ కూడా ఇప్పుడు నెట్టింట వినిపిస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అంతేకాదు కులం మతంతో సంబంధం లేకుండా ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమ.. తన లవ్ స్టోరీతో ఎట్ ప్రజెంట్ అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో తనను తాను ప్రూఫ్ చేసుకునే క్రమంలో… అవకాశాల కోసం.. తన కెరీర్ బిగినింగ్‌లో దూరదర్శన్లో టెలీ సీరియల్స్ చేసింది. ఆ క్రమంలోనే అక్కడే అసిస్టెంట్ కెమెరామెన్గా పని చేసిన సయ్యద్ జాన్ అహ్మద్‌తో ప్రేమలో పడింది. కులం, మతం అనేవి చూడకుండా… తను ప్రేమించిన సయ్యద్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. వారి ప్రేమకు గుర్తుగా.. ఆ కొంతకాలానికే ఈషా జన్మించింది. ఇక తాను ప్రేమలో పడ్డ.. తన 18వ ఏట నుంచి.. ఇప్పటి వరకు తన భర్తతో హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ను లీడ్ చేస్తోంది. తన కూతురు ఆలనాపాలనను కూడా దగ్గరుండి చూసుకుంటోంది. కానీ తాజాగా బెంగుళూరు డ్రగ్స్ కేసు కారణంగా.. చిక్కుల్లో పడింది. దారుణంగా నెట్టింట నెగటివిటీని మూటగట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్ప రాజ్ | అడ్డంగా దొరికిపోయిన రష్మిక
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

