Ketika Sharma: క్యూట్ క్యూట్ కేతిక.. క్రేజీ వీడియో షేర్ చేసిన ముద్దుగుమ్మ

|

Aug 13, 2024 | 12:31 PM

తొలి సినిమాలోనే తన అందంతో పేక్షకులను కట్టిపడేసింది. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో బో.. అలాగే వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా అనే సినిమాలు చేసింది కానీ ఈ సినిమాలన్నీ నిరాశపరిచాయి.

కేతిక శర్మ.. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే తన అందంతో పేక్షకులను కట్టిపడేసింది. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో బో.. అలాగే వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా అనే సినిమాలు చేసింది కానీ ఈ సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఇక సోషల్ మీడియాలో కేతిక శర్మ తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.