OG: పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది !!
పవన్ కళ్యాణ్ తెరపై చివరిగా నటించిన చిత్రం ‘బ్రో’. ఆ తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం. ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడంతోపాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తెరపై చివరిగా నటించిన చిత్రం ‘బ్రో’. ఆ తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం. ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడంతోపాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో ఇక పవన్ సినిమాల్లో నటించడం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం కొత్త సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడో బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది. పవన్ ఓజీ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టే గడియ రానే వచ్చింది. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఓజీ కాగా, మరొకటి హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్! అయితే సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీంతో పాటే మరో క్రేజీ న్యూస్ కూడా బయటికి వచ్చింది. సెప్టెంబర్ తర్వాత పవన్ ఓజీ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని ఫిలింనగర్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంతతో విడిపోయాక.. నా బిడ్డ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు
Jabardasth Mahidhar: బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ మహిధర్
Explainer: మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ??
నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | వేణు స్వామిపై కేస్ పెడతాం
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

