నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | వేణు స్వామిపై కేస్ పెడతాం
నాగచైతన్య ఫ్యాన్స్ ఎఫెక్ట్‌తో.. వేణు స్వామి మరో సారి షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. ఇకపై తాను సెలబ్రిటీల జాతకం జోలికి వెళ్లనంటూ మరో సారి చెప్పారు. గతంలో కూడా ఈ స్వామి ఇదే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్‌గా ఆ స్టేట్మెంట్‌ను దాటి నాగచైతన్య- శోభిత వైవాహిక బంధం పై జోస్యం చెప్పారు. తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇంతకు ముందు నాగచైతన్య సమంత జాతకం చెప్పడం వల్లే.. దానికి కొనసాగింపుగా.. చై - శోభిత జాతకం చెప్పానన్నారు.
నాగచైతన్య ఫ్యాన్స్ ఎఫెక్ట్‌తో.. వేణు స్వామి మరో సారి షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. ఇకపై తాను సెలబ్రిటీల జాతకం జోలికి వెళ్లనంటూ మరో సారి చెప్పారు. గతంలో కూడా ఈ స్వామి ఇదే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్‌గా ఆ స్టేట్మెంట్‌ను దాటి నాగచైతన్య- శోభిత వైవాహిక బంధం పై జోస్యం చెప్పారు. తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇంతకు ముందు నాగచైతన్య సమంత జాతకం చెప్పడం వల్లే.. దానికి కొనసాగింపుగా.. చై – శోభిత జాతకం చెప్పానన్నారు. ఇక పై గతంలో తాను ఇచ్చిన మాట మీదే నిలబడతా అంటూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ అయిందో లేదో.. ఆ వెంటనే వారిద్దరి వైవాహిక జీవితాన్ని అంచనా వేస్తూ.. వేణు స్వామి జోస్యం చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అదే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంఘాలకు కూడా కోపం తెప్పించింది. దీంతో ఈ సంఘం నేతలు.. వేణు స్వామిపై కేస్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోసారి సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను కించపరచకుండా.. ఆయనపై యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫైవ్ స్టార్ హోటల్‌లో బాలుడి చోరీ.. రూ.1.50 కోట్లున్న బ్యాగ్‌తో పరార్ !!
నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??
ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

