ముఖం రంగు మారిందా.. బాబోయ్.. అస్సలు లేట్ చేయద్దు..!

ముఖం రంగు మారిందా.. బాబోయ్.. అస్సలు లేట్ చేయద్దు..!

Phani CH

|

Updated on: Aug 12, 2024 | 1:32 PM

కొందరు వ్యక్తులు ఛాతీ నొప్పిని గ్యాస్ సంబంధిత సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు. కానీ ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. సరైన చికిత్సతో గుండెపోటు బాధితులను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ గుండెపోటు రాకముందే కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్యుల సలహా ప్రకారం గుండెపోటు రావడానికి రెండు రోజుల ముందు శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

కొందరు వ్యక్తులు ఛాతీ నొప్పిని గ్యాస్ సంబంధిత సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు. కానీ ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. సరైన చికిత్సతో గుండెపోటు బాధితులను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ గుండెపోటు రాకముందే కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్యుల సలహా ప్రకారం గుండెపోటు రావడానికి రెండు రోజుల ముందు శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కారణం లేకుండా ముఖం ఉబ్బితే జాగ్రత్త.. ఇది గుండెపోటుకు హెచ్చరిక సంకేతం. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, శరీరంలో ద్రవం పేరుకుపోతుంది, దీని వలన ముఖం వాపు వస్తుంది. కళ్ల కింద, కనురెప్పల దగ్గర కొవ్వు నిల్వలు గుండె జబ్బులకు సంకేతం. అలానే లేత పసుపు రంగు పదార్థం కళ్ల చుట్టూ చేరడం ప్రారంభమవుతుంది. దీనిని శాంథెలాస్మా అని కూడా అంటారు. ఇది గుండె, మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సత్యదేవుని ధ్వజస్తంభం బంగారు తాపడానికి.. నెల్లూరు భక్తుడి భారీ విరాళం

మామకు తలకొరివి పెట్టిన కోడలు.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఘటన

ఇంకెన్నాళ్లీ డోలీమోతలు ?? కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌

బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాటెయ్యకుండానే ప్రాణం తీసిన పాము