Jabardasth Mahidhar: బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ మహిధర్
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో శర వేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇటీవలే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే బిగ్ బాస్‌కు వెళ్లబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి బయటికి వచ్చింది. ఇక అందులో జబర్దస్త్ మహిధర్ పేరు కూడా ఉందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇక ఒకప్పుడు జబర్దస్త్ షోలో.. రైటర్‌గా ఆర్టిస్ట్‌గా పని చేసిన మహిధర్.. ఆ షో కారణంగానే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ షో నుంచి బయటికి వచ్చి తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ??
నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | వేణు స్వామిపై కేస్ పెడతాం
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

