సమంతతో విడిపోయాక.. నా బిడ్డ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తమ విడాకుల వ్యవహారంపై నాగ చైతన్య, సమంత వివిధ సందర్భాల్లో స్పందించారు. తాజాగా ఇదే విషయంపై నాగార్జున మాట్లాడారు.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తమ విడాకుల వ్యవహారంపై నాగ చైతన్య, సమంత వివిధ సందర్భాల్లో స్పందించారు. తాజాగా ఇదే విషయంపై నాగార్జున మాట్లాడారు. సమంత వెళ్లిపోయాక నాగ చైతన్య పరిస్థితి ఎలా ఉందో వివరించారు. ఇక రీసెంట్గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వేడుక అనంతరం నాగ చైతన్య, శోభితల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే కొత్త జంటను ఆశీర్వదించాలని అందరినీ కోరారు. ఇదే సందర్భంగా నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహరంపై కూడా ఆయన స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jabardasth Mahidhar: బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ మహిధర్
Explainer: మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ??
నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | వేణు స్వామిపై కేస్ పెడతాం
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

