Kangana Ranaut: బెట్టు చేయకుండా.. ఎట్టకేలకు వెనక్కి తగ్గిన కంగన.!

Kangana Ranaut: బెట్టు చేయకుండా.. ఎట్టకేలకు వెనక్కి తగ్గిన కంగన.!

Anil kumar poka

|

Updated on: Oct 02, 2024 | 9:45 AM

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. రివిజన్ కమిటీ సూచించిన మార్పులు చేసేందుకు నిర్మాణ సంస్థ అంగీకరించింది. చిత్ర బృందం బాంబే హైకోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం తన తుది తీర్పును అక్టోబర్ 3కు వాయిదా వేసింది. అయినా కానీ.. కంగన తన సినిమా పై పట్టు వీడడంతో.. తొందర్లో ఈ సినిమా రిలీజ్ కానుందనే విషయం అందరికీ తెలిసింది.

ఇక కంగన ఎమర్జెన్సీ సినిమా కథ చూస్తే.. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో కంగనా ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె ఈ చిత్రానికి డైరెక్టర్ అండ్ కో-ప్రొడ్యూసర్ కూడా. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజుపై వివాదం నడుస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు ఈ సినిమాకు దాదాపు 13 కట్స్ సూచించగా.. వాటిని తీసేయడానికి అప్పట్లో కంగన అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ఓకే చెబుతూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.