Ileana D’cruz: నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఒకానొక సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా. ఆమె కోసమే సినిమాకు వెళ్లే వారు చాలా మంది ఉండేవారు. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. పోకిరీ ఇండస్ట్రీ హిట్‌తో ఈ బ్యూటీ క్రేజ్ టాలీవుడ్లో అమాంతంగా పైకి లేచింది. అలాంటి ఈ బ్యూటీ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇప్పుడు షాకింగ్ కామెంట్ చేసింది. కొంత మంది కారణంగా తాను సౌత్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చింది.

“నేను హిందీ సినిమాలు చేయడంతో నేను సౌత్ సినిమాలు చేయనని కొంతమంది దర్శక నిర్మాతలు భావించారు. అందుకే నాకు తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేసిన సినిమాల్లో నేను చాలా నిజాయితీగా నా పని చేశాను. కానీ నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికి క్లారిటీ రాలేదు” అని తెలిపింది ఇలియానా. అయితే ఇలియానా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. దాంతో పాటే ఇలియానా టాలీవుడ్‌కి తిరిగి వస్తే బాగుండే అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.