Katrina Kaif – Vicky Kaushal: ఉలిక్కిపడ్డ బాలీవుడ్.. విక్కీ కౌషల్ , కత్రినాను చంపేందుకు కుట్ర..
బాలీవుడ్ మరో సారి ఉలిక్కి పడింది. తాజగా ఓ స్టార్ జోడీకి చంపేస్తామని బెదిరింపులు రావడం.. హాట్ టాపిక్ మారింది. ఇక నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్.. సల్మాన్ ఖాన్ను చంపేస్తామని వచ్చిన..
బాలీవుడ్ మరో సారి ఉలిక్కి పడింది. తాజగా ఓ స్టార్ జోడీకి చంపేస్తామని బెదిరింపులు రావడం.. హాట్ టాపిక్ మారింది. ఇక నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్.. సల్మాన్ ఖాన్ను చంపేస్తామని వచ్చిన, బెదిపింపు లేఖలు మరువక ముందే, మరో సార్ట జోడీకి కూడా చంపేస్తామంటూ.. తాజాగా బెదిరింపులు వచ్చాయి. అయితే ఆ స్టార్ జోడి ఎవరో కాదు.. కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌషల్.బాలీవుడ్ క్రేజీ స్టార్లుగా వెలుగొందుతున్న కత్రినా, విక్కీ.. ఇటీవలే మ్యారేజ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అటు ఫిల్మ్ కెరీర్‌ను.. ఇటు మ్యారీడ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. వారి వారి ఫిల్మ్ కమిట్మెంట్స్తో బిజీగా కూడా ఉన్నారు. దాంతో పాటే.. రీసెంట్‌గా మాల్దీవులకు కూడా వెళ్లారు. కత్రినా బర్త్ డే నేపథ్యంలో అక్కడే గ్రాండ్ పార్టీ చేసుకున్నారు.ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అయ్యారు.ఇక తాజాగా… ఈ స్టార్ జోడీకి ఇన్‌స్టా వేదికగా బెదిరింపులు వచ్చాయి. ఓ ఆగంతకుడు కత్రినా.. విక్కీ ని చంపేస్తా అంటూ.. కత్రినకు ఇనస్టాలో వార్న్ చేశారు. దీంతో కత్రినా అండ్ విక్కీ.. ముంబయ్‌లోని శాంతాక్రూజ్ పోలీసులను ఆశ్రయించారు. బెదిరింపుల గురించి చెప్పి కేస్ ఫైల్ చేశారు.ఇక ఈబెదిరింపులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. IT Act కింద కేసే నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటా మంటూ.. చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..