Vishal: ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సారీ చెప్పడం అలవాటైంది.. మండిపడ్డ విశాల్
తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాటిల్ రాధ సినిమా కోసం జరిగిన ఓ కార్యక్రమంలో లెజెండర్ కంపోజర్ సంగీతాన్ని విని చాలా మంది మద్యానికి బానిసలయ్యారని అన్నారు. ఆ తర్వాత తన మాటల పట్ల చింతిస్తున్నానంటూ క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే మిస్కిన్ వ్యాఖ్యలపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక వ్యక్తి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కొందరికి ఇష్టంగా మారిందంటూ మండిపడ్డారు. ఎంతోమంది సంగీతప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. ఇందుకు సంబంధించి విశాల్ ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఇక ఆ తర్వాత నడిగర్ సంఘం తరుపున పద్మ అవార్డులకు ఎంపికైన నటుడు అజిత్, నటి శోభనకు అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాలను అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 02: అఫీషియల్ డేట్ వచ్చేసిందోచ్.. ఇక OTTలో రప్పా రప్పా రచ్చే!
Sai Durgha Tej: అభిమానుల కడుపు నింపిన తేజు.. ఏకంగా మామను మించేలా ఉన్నాడుగా
వైరల్ వీడియోలు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
