బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ !! లుంగీలో వచ్చి దిమ్మతిరిగేలా చేశాడుగా..
ఈసారి కన్నడ బిగ్ బాస్ లోకి మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో 19 మందిని కాదని వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ హనుమంత బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్నాడు. అందర్నీ షాకయ్యేలా చేయడమే కాదు.. ఇప్పుడు తన విక్టరీతో కన్నడ నాట ట్రెండ్ అవుతున్నాడు. ఇక కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంతు.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు.
తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ తనదైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. ఫైనల్‌గా బిగ్ బాస్ కప్‌నే ఎగరేసుకుపోయాడు. అంతేకాదు బిగ్ బాస్ కన్నడ విజేత హనుమంతకు కప్ మాత్రమే కాదు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన త్రివిక్రమ్ రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. హనుమంతుడు లుంగీ, చొక్కా ధరించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. అది కూడా వైల్డ్ కార్డ్ ద్వారా. ఇప్పుడు ఏకంగా కప్పును ఎగరేసుకుపోయాడీ రైతు బిడ్డ. దీంతో మనోడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishal: ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సారీ చెప్పడం అలవాటైంది.. మండిపడ్డ విశాల్
Pushpa 02: అఫీషియల్ డేట్ వచ్చేసిందోచ్.. ఇక OTTలో రప్పా రప్పా రచ్చే!
Sai Durgha Tej: అభిమానుల కడుపు నింపిన తేజు.. ఏకంగా మామను మించేలా ఉన్నాడుగా

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
