Ramya Raghupathi: మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టుకెక్కిన..: రమ్య రఘుపతి
విడుదలకు ముందు రోజే మళ్లీ పెళ్లి చిత్రయూనిట్‌కు బిగ్ షాక్. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్ భార్య రమ్య రఘుపతి. ఈమేరకు ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను కించిపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు.
విడుదలకు ముందు రోజే మళ్లీ పెళ్లి చిత్రయూనిట్‌కు బిగ్ షాక్. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్ భార్య రమ్య రఘుపతి. ఈమేరకు ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను కించిపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు. నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన ఈ సినిమా మే 26న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నటుడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోగా.. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

