భార్య తీరుపై.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన స్టార్ హీరో
కోలీవుడ్ హీరో జయం రవి ఇటీవలే తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తనకు తెలియకుండానే తన భర్త ఇలాంటి ప్రకటన చేశారని.. అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించినా వీలు కావడం లేదని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది ఆర్తి. పెళ్లైయిన 15 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.
కోలీవుడ్ హీరో జయం రవి ఇటీవలే తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తనకు తెలియకుండానే తన భర్త ఇలాంటి ప్రకటన చేశారని.. అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించినా వీలు కావడం లేదని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది ఆర్తి. పెళ్లైయిన 15 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన భార్య ఆర్తిపై జయం రవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తన పర్సనల్ అసిస్టెంట్ ద్వారా రెండ్రోజుల క్రితం అడయార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో భార్య ఆర్తిపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. తనను ఆర్తి ఇంటి నుంచి గెంటివేసిందని.. చెన్నైలోని ఆర్తి ఇంట్లో ఉన్న తన వస్తువులను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును నీలాంగర పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్.. క్రేజీ కాంబో అంటే ఇదే మరి !!
సీత గేమ్ మొదలైంది.. అదేంటో షోలో.. సపోర్ట్ కూడా ఆమెకే ఉంది !!
తన కన్నా 10 ఏళ్ల చిన్నోణ్ణి ప్రేమించింది.. పెళ్లైన 9 ఏళ్లకు నో అంటోంది !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

