ashish vidyarthi: ముసలాడికి దసరా పండగంటే ఇదేనేమో..! 60 ఏళ్ల వయసులో ఇదేం పని అంటూ కామెంట్స్..

ఆశిష్ విద్యార్థి అంటే చాలా మందికి తెలియక పోవచ్చు..! పోకిరీలో కంత్రీ పోలీస్ .. ఇలియానను ఇబ్బంది పెట్టే పోలీస్ అంటే.. తెలుగు టూ స్టేట్స్‌లో ప్రతీ ఒక్కరికీ గుర్తొస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ బజ్ చేస్తున్నారు. దాదాపు 60 ఏళ్ల వయసులో.. తన కంటే చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని..

ashish vidyarthi: ముసలాడికి దసరా పండగంటే ఇదేనేమో..! 60 ఏళ్ల వయసులో ఇదేం పని అంటూ కామెంట్స్..

|

Updated on: May 26, 2023 | 10:22 AM

ఆశిష్ విద్యార్థి అంటే చాలా మందికి తెలియక పోవచ్చు..! పోకిరీలో కంత్రీ పోలీస్ .. ఇలియానను ఇబ్బంది పెట్టే పోలీస్ అంటే.. తెలుగు టూ స్టేట్స్‌లో ప్రతీ ఒక్కరికీ గుర్తొస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ బజ్ చేస్తున్నారు. దాదాపు 60 ఏళ్ల వయసులో.. తన కంటే చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని.. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! వెర్సటైల్ యాక్టర్‌గా.. ఫుడ్ బ్లాగర్‌గా.. యూట్యూబర్‌ గా చాలా బిజీగా ఉండే ఈయన.. తాజాగా మరో పెళ్లి చేసుకున్నారు. తన ఎక్స్‌ వైఫ్ రాజోషి బారువాకు గత కొద్ది కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఈయన తాజాగా అస్సాంకు చెందిన రూపాలి బారోను మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇక ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ గా.. కోల్‌కత్తాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ రన్ చేస్తున్న రూపాలి.. రీసెంట్ డేస్లో ఆశిష్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ కూడా వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆశిష్‌నే పెళ్లి చేసుకుని అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. ఇక వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతుండడంతో.. నెటిజెన్లు కాస్త ఫన్నీగా రియాక్టవుతున్నారు. ముసలోడికి దసరా పండగ అంటూ.. ఫన్నీ మీమ్స్‌తో.. వీరి పెళ్లి మ్యాటర్‌ను వైరల్ మ్యాటర్‌గా మారుస్తున్నారు. ఆశిష్‌ విధ్యార్థిని మరో సారి నెట్టింట మరో సారి ట్రెండింగ్‌ లోకి తీసుకొస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us