kerala story – adah sharma: కేరళ ఫైల్స్ హీరోయిన్‌కు బిగ్ షాక్ ఆన్‌లైన్లో ప్రైవేట్‌ మేటర్స్‌.. వీడియో లీక్.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: May 26, 2023 | 9:54 AM

అదా శర్మ..! కేరల స్టోరీ సినిమాతో.. స్టార్ లేడీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ బ్యూటీకి.. బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ లేడీకి.. అదే సోషల్ మీడియా నుంచి వేధింపుల తీవ్రవత ఎక్కువైంది. తన పర్సనల్ అండ్ ప్రైవేట్ విషయాలు లీకవ్వడమే ఇందుకు కారణమే న్యూస్..

అదా శర్మ..! కేరల స్టోరీ సినిమాతో.. స్టార్ లేడీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ బ్యూటీకి.. బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ లేడీకి.. అదే సోషల్ మీడియా నుంచి వేధింపుల తీవ్రవత ఎక్కువైంది. తన పర్సనల్ అండ్ ప్రైవేట్ విషయాలు లీకవ్వడమే ఇందుకు కారణమే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! సోషల్ మీడియాలో అందులోనూ.. ఇన్‌స్టా.. ట్విట్టర్లోనూ అదా శర్మ చాలా యాక్టివ్‌ గా ఉంటారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో లైవ్‌లో ముచ్చటిస్తూ ఉంటారు. తన మోస్ట్ హాటెస్ట్ అండ్ క్రేజీయెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తుంటారు. తన సినిమాకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా కేరళ స్టోరీస్‌ సక్సెస్‌ పై కూడా ఖుషీ ఖుషీ గా పోస్టులు పెడుతూనే ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu