ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ వీడియో
ఇటీవల కాలంలో విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. అందుకు కారణం సకాలంలో వివాహాలు చేసుకోకపోవడమే అంటున్నాయి అధ్యయనాలు. సాధారణంగా వివాహానికి.. 18 నుంచి 21 ఏళ్లలోపు వయసు సరైందనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది చట్టబద్దం కూడాను. అయితే ఇటీవల చాలా మంది జీవితంలో సెటిల్ అయ్యాకే వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగటంతో లేటు మ్యారేజీలు, ఆ తర్వాత విడాకుల కేసులు పెరుగుతున్నాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. సాధారణ వయసుకంటే లేటుగా లేదా మరీ త్వరగా జరిగే వివాహాల్లోనూ డివోర్స్ రేట్ అధికంగా ఉండే ఉందని ఆ పరిశోథన వెల్లడించింది.ఉటా(Utah) యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త నికోలస్ వోల్ఫింగర్ నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ గ్రోత్ డేటా ఆధారంగా నిర్వహించిన పరిశోధన ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 28 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసులో పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే.. ఈ వయసు పరిపక్వత, సంబంధాల మధ్య సమతుల్యతను సాధిస్తుంది. అంతేకాకుండా ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకునేవారు జీవితంలో స్థిరత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, భాగస్వామితో సంబంధంలో మంచి అవగాహన కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలిక సంబంధాలను నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనం పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
ఏకాంతం కోసం లాడ్జిలో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో
కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో
పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
