Dera Baba: డేరా బాబాకు జీవిత ఖైదు.. మరో నలుగురికీ శిక్ష.! మరో కీలక నిందితుడి యవ్వారం తేలాల్సివుంది..(వీడియో)
గుర్మిత్ రామ్ రహీం సింగ్.. ఇప్పుడు మరో కేసు చిక్కుకున్నాడు. ఇప్పటికే అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తున్న రామ్ రహీం సింగ్‌కు.. ఇద్దరు మహిళా భక్తులను అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల శిక్ష విధించింది పంచకుల కోర్టు.
గుర్మిత్ రామ్ రహీం సింగ్.. ఇప్పుడు మరో కేసు చిక్కుకున్నాడు. ఇప్పటికే అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తున్న రామ్ రహీం సింగ్‌కు.. ఇద్దరు మహిళా భక్తులను అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల శిక్ష విధించింది పంచకుల కోర్టు. అక్టోబర్ 8న దోషిగా తేల్చిన కోర్టు.. తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. రామ్ రహీం సింగ్ సహా మిగతా నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు రామ్ రహీం సింగ్‌కు 31 లక్షల జరిమానా.. మిగతా నిందితులకు 50వేల జరిమానా విధించింది.
అక్టోబర్ 12న పంచకులలోని సీబీఐ కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ వాదనలు పూర్తిగా చదవడానికి దోషుల న్యాయవాదులు సమయం కోరిన తర్వాత సీబీఐ న్యాయమూర్తి సుశీల్ గార్గ్ అక్టోబర్ 18 తేదీన తీర్పు ఇచ్చారు. మరోవైపు, రంజిత్ హత్య కేసులో తీర్పు కారణంగా, పంచకుల జిల్లా యంత్రాంగం నగరవ్యాప్తంగా144సెక్షన్ విధించింది. ఇప్పటికే అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు రామ్ రహీం సింగ్. ఇద్దరు మహిళా భక్తులను అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. 2017 ఆగస్టు 25న పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. 2002లో సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ చత్రపతి హత్య..ఈ కేసులో 2019 జనవరి 17న జీవిత ఖైదు విధించింది సీబీఐ స్పెషల్ కోర్ట్.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Floods in Thailand video: థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు.. పెరిగిన మృతుల సంఖ్య.. (వీడియో)