Floods in Thailand video: థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు.. పెరిగిన మృతుల సంఖ్య.. (వీడియో)
థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు మూడోవంతు ప్రాంతాలు వరదల్లో మగ్గుతున్నాయి.
థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు మూడోవంతు ప్రాంతాలు వరదల్లో మగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మృతి చెందారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వరద పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
వైరల్ వీడియోలు
Latest Videos