Viral Video: మూడు తలల పాము.. చూస్తే షాక్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో.. కానీ అసలు మేటర్ వేరే ఉంది అంట..!

ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వైరల్‌ ఫొటోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా ఒక ఫొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. అది చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అదేంటంటే...

Viral Video: మూడు తలల పాము.. చూస్తే షాక్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో.. కానీ అసలు మేటర్ వేరే ఉంది అంట..!

|

Updated on: Oct 24, 2021 | 9:59 AM


ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వైరల్‌ ఫొటోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా ఒక ఫొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. అది చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అదేంటంటే మూడు తలల పాము ఫొటో. కానీ అది పాముకాదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వింత జీవిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫొటోలో మూడు తలలతో కనిపిస్తున్న జీవిని చూస్తే ఎవరైనా పామే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది ఒక కీటకం. చాలా సాధారణమైన ఒక పురుగు. దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ కీటకం పేరు అట్లాస్. ఇది సీతాకోక చిలుక జాతికి చెందినది. అయితే ఇది రెండు వారాలు మాత్రమే ఇలా పాములా కనిపిస్తుందట. ఎందుకంటే ఇతర జీవులనుంచి వాటి గుడ్లను కాపాడుకోడానికి ఇలా 3 తలల పాములా కనిపిస్తూ రక్షించుకుంటాయట. ఈ కీటకాలు ఎక్కువ భాగం ఆసియాలో మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఇది కీటకమంటే నెటిజన్లు నమ్మలేకపోతున్నారు. దాంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Shilpa Shetty Variety Hairstyle:శిల్పాశెట్టి వెరైటీ హెయిర్‌ స్టైల్‌..! సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం.. (వీడియో)

Snake viral video: అమ్మ బాబోయ్.. ఆకాశం నుంచి పడిన భారీ పాము.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..

Follow us