Snake viral video: అమ్మ బాబోయ్.. ఆకాశం నుంచి పడిన భారీ పాము.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..
ఫిలిప్పీన్స్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తగ్బిలారన్ సిటీలోని అత్యంత రద్దీగా ఉండే బోహోల్ మార్కెట్ వీధిలో ఓవెర్ హెడ్ వైర్లపై అతి పెద్ద పాము పాకుతూ కనిపించి..
ఫిలిప్పీన్స్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తగ్బిలారన్ సిటీలోని అత్యంత రద్దీగా ఉండే బోహోల్ మార్కెట్ వీధిలో ఓవెర్ హెడ్ వైర్లపై అతి పెద్ద పాము పాకుతూ కనిపించి.. స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. అలా కాసేపటి తర్వాత ఆ పాము రోడ్డు మీద పడిపోయింది. దీంతో ఒక్కసారిగా భయంతో గట్టిగా కేకలు పెడుతూ.. అక్కడి నుంచి పరుగులు తీశారు స్థానికులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. కెమెరాకు స్టిల్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్.. (వీడియో)
Weapons Exhibition in South Korea: అధునాతన వెపన్స్ ఎగ్జిబిషన్.. కిర్రాక్ అంటున్న నెటిజన్స్..!