Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. కెమెరాకు స్టిల్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్.. (వీడియో)
టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఖరీదైన కారు కొన్నాడు. దాదాపు 68.50 లక్షల విలువ గల బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టరిస్మోను సొంతం చేసుకున్నాడు.
టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఖరీదైన కారు కొన్నాడు. దాదాపు 68.50 లక్షల విలువ గల బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టరిస్మోను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న 21ఏళ్ల పృథ్వీ షా.. కారు ముందు దిగిన ఫొటోను షేర్ చేశాడు. అట్టడుగు స్థాయి నుంచి మొదలై.. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అంటూ ఉద్వేగభరిత కామెంట్ జత చేశాడు.
ఇక కారు ముందు అలాగే కారు డ్రైవ్ చేస్తూ.. కెమెరాకు స్టిల్స్ ఇచ్చాడు పృథ్వీ షా. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Weapons Exhibition in South Korea: అధునాతన వెపన్స్ ఎగ్జిబిషన్.. కిర్రాక్ అంటున్న నెటిజన్స్..!
Published on: Oct 24, 2021 08:41 AM
వైరల్ వీడియోలు
Latest Videos