Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty Variety Hairstyle:శిల్పాశెట్టి వెరైటీ హెయిర్‌ స్టైల్‌..! సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం.. (వీడియో)

Shilpa Shetty Variety Hairstyle:శిల్పాశెట్టి వెరైటీ హెయిర్‌ స్టైల్‌..! సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 24, 2021 | 9:52 AM

బాలీవుడ్ వెటరన్ బ్యూటీ శిల్పాశెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ యోగా, వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అయితే ఇటీవల ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల....

బాలీవుడ్ వెటరన్ బ్యూటీ శిల్పాశెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ యోగా, వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అయితే ఇటీవల ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన శిల్పాశెట్టి భర్తను విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంది. ఎట్టకేలకు రాజ్‌కుంద్రా బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ ఇప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చింది.

తాజాగా శిల్పాశెట్టి.. తన హెయిర్‌ స్టైల్‌ మొత్తం మార్చేసింది. వెనకాల జుట్టుని చిన్నగా ట్రిమ్‌ చేసి, బూడిద రంగు టాప్‌, ట్రాక్‌ ధరించి వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. జీవితంలో రిస్క్‌ తీసుకుంటేనే ఏదైనా సాధించవచ్చు.. కంఫర్ట్ జోన్‌ నుంచి బయటక వచ్చి జీవించడం నేర్చుకోండి అంటూ సూచించింది శిల్పా శెట్టి. అలాగే కొత్త ఏరోబిక్ వర్కౌట్స్‌ చేస్తూ దీని పేరు ట్రైబల్ స్క్వాట్స్ అని రాసింది. 
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Snake viral video: అమ్మ బాబోయ్.. ఆకాశం నుంచి పడిన భారీ పాము.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..

Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. కెమెరాకు స్టిల్స్‌ తో సోషల్‌ మీడియాలో హల్ చల్.. (వీడియో)