మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈసారి..
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మార్చి నెల ప్రారంభంతోనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండరుపైన 25 రూపాయల 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు మార్చి 01 నుంచి అమల్లోకి వస్తాయని సదరు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ధరల పెరుగుదల అనంతరం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1795 గా ఉంది.
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మార్చి నెల ప్రారంభంతోనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండరుపైన 25 రూపాయల 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు మార్చి 01 నుంచి అమల్లోకి వస్తాయని సదరు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ధరల పెరుగుదల అనంతరం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1795 గా ఉంది. కోల్ కత్తాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2071.50 గాను, ముంబై లో రూ. 1749, బెంగళూరులో రూ. 1875లు , చెన్నైలో రూ. 1960.50 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2027లు, విజయవాడలో 19 రూ. 1959లు గా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్యాచార బాధితురాలిని కాపాడేందుకు జైపూర్ వైద్యులు సాహసోపేత నిర్ణయం
మనిషి అంతరించిపోయే రోజు.. మరెంతో దూరంలో లేదా ??
గాజా నేలపై డజన్ల కొద్దీ మృతదేహాలు.. ఇజ్రాయెల్ దాడుల్లో 70 మంది మృతి
వీల్‌ఛైర్ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

