CM Jagan Live:ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
టీడీపీ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.
- Anil kumar poka
- Publish Date -
2:45 pm, Fri, 8 January 21