Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజులపాటు డేంజర్ అలర్ట్

Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజులపాటు డేంజర్ అలర్ట్

Phani CH

|

Updated on: Apr 01, 2023 | 12:39 PM

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ.

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. మళ్లీ రాళ్లవాన దంచికొట్టడం ఖాయమంటూ హెచ్చరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!

Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్‌ అందుకున్న బలగం

అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్‌ భర్త ఖేల్ ఖతం !!

Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!

Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??

Published on: Apr 01, 2023 12:39 PM