Interim Budget 2024: ఈ బడ్జెట్‌లో ఉద్యోగులకు కావాల్సినవి ఇవే!
ఈ బడ్జెట్ సందర్భంగా అన్ని వర్గాల వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు రకరకాల డిమాండ్లతో బడ్జెట్ ముందుంచుతున్నారు. ఏ వర్గాల వారికి ఎలాంటి మినహాయింపులు,హామీలు ఇస్తారోనని ఎదురు చూస్తున్నారు. మరీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆశలు ఉన్నాయి. వారు కూడా ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు చేయబోతారోనని ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బడ్జెట్‌లో కావాల్సినవి..
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు నిర్మలమ్మ ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్. ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సందర్భంగా అన్ని వర్గాల వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు రకరకాల డిమాండ్లతో బడ్జెట్ ముందుంచుతున్నారు. ఏ వర్గాల వారికి ఎలాంటి మినహాయింపులు,హామీలు ఇస్తారోనని ఎదురు చూస్తున్నారు. మరీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆశలు ఉన్నాయి. వారు కూడా ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు చేయబోతారోనని ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బడ్జెట్‌లో కావాల్సినవి ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

