Mutual Funds: వేచి చూసి నిర్ణయం తీసుకోండి.. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌పై మంచి రిటర్న్స్!
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు.. స్కీమ్‌కు సంబంధించిన మార్పుల గురించి సమాచారాన్ని మీకు ఈమెయిల్ లేదా SMS ద్వారా పంపిస్తాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్త స్కీమ్ అయినా... దానికి సంబంధించిన ఏదైనా రిస్క్ అయినా... ఖర్చు నిష్పత్తికి సంబంధించిన సమాచారం అయినా..
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు.. స్కీమ్‌కు సంబంధించిన మార్పుల గురించి సమాచారాన్ని మీకు ఈమెయిల్ లేదా SMS ద్వారా పంపిస్తాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్త స్కీమ్ అయినా… దానికి సంబంధించిన ఏదైనా రిస్క్ అయినా… ఖర్చు నిష్పత్తికి సంబంధించిన సమాచారం అయినా.. లేదా ఏదైనా రూల్స్ లో మార్పు అయినా… ఇలాంటి సమాచారాన్ని పెట్టుబడిదారులతో షేర్ చేసుకుంటుంది. అయితే వేచి చూసి నిర్ణయం తీసుకోండి.. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌పై మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ ఎలా పొందాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

