Insurance: జీవిత బీమా కంపెనీల్లో క్లెయిమ్ చేయని మొత్తం రూ.25,000 కోట్లు.. ఖాతాదారులు తెలుసుకోవాల్సిన విషయాలు
బ్యాంకుల మాదిరిగానే ఇప్పుడు బీమా కంపెనీలు కూడా తమ ఖాతాదారులు మర్చిపోయిన సొమ్మును వారికి తిరిగి ఇవ్వబోతున్నాయి. క్లెయిమ్ చేయని మొత్తం పెరగడంపై రెగ్యులేటర్ తో పాటు ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI.. అన్‌క్లెయిమ్ చేయని బీమా మొత్తానికి సంబంధించిన సర్క్యులర్‌ను జారీ చేసింది. IRDAI.. బీమా
బ్యాంకుల మాదిరిగానే ఇప్పుడు బీమా కంపెనీలు కూడా తమ ఖాతాదారులు మర్చిపోయిన సొమ్మును వారికి తిరిగి ఇవ్వబోతున్నాయి. క్లెయిమ్ చేయని మొత్తం పెరగడంపై రెగ్యులేటర్ తో పాటు ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI.. అన్‌క్లెయిమ్ చేయని బీమా మొత్తానికి సంబంధించిన సర్క్యులర్‌ను జారీ చేసింది. IRDAI.. బీమా కంపెనీలకు ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. పాలసీదారులకు అన్‌క్లెయిమ్ చేయని మొత్తాలను తిరిగి ఇవ్వాలంది. బకాయి ఉన్న మొత్తానికి చట్టబద్ధమైన హక్కుదారులను కనుక్కోవడానికి ప్రయత్నాలను మరింతగా పెంచాలని కోరింది. ఈ విషయంలో బీమా ఏజెంట్ల నుండి సహాయం తీసుకోవాలని చెప్పింది. మరి ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద అన్‌క్లెయిమ్ డిపాజిట్స్ ఎన్ని కోట్లు ఉన్నాయి..? మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర వివరాల గురించి ఈవీడియోలో తెలుసుకుందాం..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

