Nvidia Shares: రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!

స్టాక్ మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల పంట పండిస్తుంటాయి. విలువైన పెట్టుబడి పెట్టి ఓపికతో ఎదురుచూసిన మదుపర్లను సంపన్నులు చేస్తుంటాయి. అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ దిగ్గజ కంపెనీ ‘ఎన్విడియా’ కూడా ఈ కోవకే చెందుతుంది. ఏఐ, రోబోటిక్స్‌, అటానమస్‌ వెహికల్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికత పరికరాలలో ఉపయోగించే పలురకాల చిప్‌లను తయారు చేస్తున్న ఈ కంపెనీ షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది.

Nvidia Shares: రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!

|

Updated on: Jun 22, 2024 | 6:21 PM

స్టాక్ మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల పంట పండిస్తుంటాయి. విలువైన పెట్టుబడి పెట్టి ఓపికతో ఎదురుచూసిన మదుపర్లను సంపన్నులు చేస్తుంటాయి. అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ దిగ్గజ కంపెనీ ‘ఎన్విడియా’ కూడా ఈ కోవకే చెందుతుంది. ఏఐ, రోబోటిక్స్‌, అటానమస్‌ వెహికల్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికత పరికరాలలో ఉపయోగించే పలురకాల చిప్‌లను తయారు చేస్తున్న ఈ కంపెనీ షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ఏఐకి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా షేర్లు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఈ షేర్ ధర 3 శాతం మేర వృద్ధి చెంది 135.58 డాలర్ల వద్ద స్థిరపడింది.

ఎన్విడియా కంపెనీ 1999లో ఐపీవో ద్వారా అమెరికా స్టాక్ మార్కెట్‌లలో లిస్టింగ్ అయింది. ఆ సమయంలో ఈ కంపెనీలో రూ.10 వేల పెట్టుబడి పెట్టినవారు ప్రస్తుతం మిలియనీర్లుగా మారిపోయారు. పది వేల పెట్టుబడి కాస్తా ఏకంగా సుమారు రూ.10.3 కోట్లుగా వృద్ధి చెందింది. ఎన్విడియా ఐపీవో సమయంలో ఒక్కో షేర్ ధర 12 డాలర్లుగా ఉంది. అప్పటి ఒక్క షేర్ ప్రస్తుతం 480 షేర్లుగా స్ప్లిట్ అయింది. అంటే అప్పుడు రూ.10 వేలతో కొన్న షేర్ల సంఖ్య ఇప్పుడు 9,120కి పెరిగింది. ఒక్కొక్క స్టాక్ విలువ దాదాపు 135.58 డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.10.3 కోట్లుగా ఉంది. కాగా ఎన్విడియా షేర్లు మంగళవారం దాదాపు 3 శాతం మేర వృద్ధి చెందడంతో కంపెనీ సీఈవో జాన్సన్ హువాంగ్ సంపద ఒకే రోజు 4 బిలియన్‌ డాలర్లు మేర పెరిగి 119 బిలియన్ డాలర్లకు చేరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం
మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు..
మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు..
బిస్కెట్లు ఎలా తయారుచేస్తారో చూస్తే షాక్ అవుతారు!
బిస్కెట్లు ఎలా తయారుచేస్తారో చూస్తే షాక్ అవుతారు!
విదేశాల్లో తొలి రక్షణ రంగ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోన్న టాటాసంస్థ..
విదేశాల్లో తొలి రక్షణ రంగ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోన్న టాటాసంస్థ..
భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళికి రికార్డ్‌ సృష్టించనుందా?
భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళికి రికార్డ్‌ సృష్టించనుందా?
నేటి యువత ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు? నిపుణుల సలహా ఏమిటంటే
నేటి యువత ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు? నిపుణుల సలహా ఏమిటంటే
మొన్నటివరకు హోమ్లీ హీరోయిన్.. ఇప్పుడేమో హాట్.. గుర్తు పట్టారా?
మొన్నటివరకు హోమ్లీ హీరోయిన్.. ఇప్పుడేమో హాట్.. గుర్తు పట్టారా?
హైవేపై బస్సు బోల్తా.. నలుగురు యాత్రికుల దుర్మరణం
హైవేపై బస్సు బోల్తా.. నలుగురు యాత్రికుల దుర్మరణం