గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన మందుల ధరలు..
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. వీటి చికిత్స కూడా చాలా ఖరీదైనదే కావడంతో సామాన్యులకు ఈ మందులు కొనుగోలు చేయడం పెద్ద సవాలుగా మారింది. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డయాబెటిక్, గుండెసంబంధిత వ్యాధికి సంబంధించిన మందుల ధలను సగానికి పైగా తగ్గించింది. అంతే కాకుండా సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. వీటి చికిత్స కూడా చాలా ఖరీదైనదే కావడంతో సామాన్యులకు ఈ మందులు కొనుగోలు చేయడం పెద్ద సవాలుగా మారింది. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డయాబెటిక్, గుండెసంబంధిత వ్యాధికి సంబంధించిన మందుల ధలను సగానికి పైగా తగ్గించింది. అంతే కాకుండా సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా, డయాబెటిస్, ఒళ్లు నొప్పులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్స్, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్ మందుల ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా భారత్‌లో 10 కోట్లమందికిపైగా మధుమేహ బాధితులున్నారు. మందులు, ఇన్సులిన్‌పై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవాలి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకునేందుకు వేసుకునే డపాగ్లిఫోజిన్ మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర ఒకటి ప్రస్తుతం రూ. 30 ఉండగా, అదిప్పుడు రూ. 16కు దిగివచ్చింది. వీటితో పాటు మరో ఆరు రకాల వ్యాధులకుసంబంధించిన మందుల ధరలుకూడా భారీగా తగ్గాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాకు అన్యాయం జరిగింది.. త్రివిక్రమ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??
Deepika Padukone: హీరోలను దాటి.. హాలీవుడ్ చరిత్రకెక్కిన దీపిక
పాపం !! 30 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో…
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

