KYC Verification: ఇక మరింత కఠినంగా కేవైసీ వెరిఫికేషన్‌కు మరో లేయర్!

KYC Verification: ఇక మరింత కఠినంగా కేవైసీ వెరిఫికేషన్‌కు మరో లేయర్!

Subhash Goud

|

Updated on: Mar 18, 2024 | 8:33 PM

పేటీఎంపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత కేవైసీ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరిగాయి. పేటీఎం మాత్రమే కాదు.. అనేక ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు కూడా కేవైసీ నియమ నిబంధనలను పాటించడంతో మరింత నిర్లక్ష్యం వహించాయనే చెప్పాలి. అయితే సర్కార్‌ ఈ అక్రమాలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకు అకౌంట్‌ల

పేటీఎంపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత కేవైసీ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరిగాయి. పేటీఎం మాత్రమే కాదు.. అనేక ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు కూడా కేవైసీ నియమ నిబంధనలను పాటించడంతో మరింత నిర్లక్ష్యం వహించాయనే చెప్పాలి. అయితే సర్కార్‌ ఈ అక్రమాలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకు అకౌంట్‌ల కేవైసీ మరింత బలంగా ఉండాలనే విధంగా తీర్చిదిద్దుతోంది. అయితే ప్రభుత్వం కేవైసీ ప్రక్రియలో కొత్త లేయర్‌ను చేర్చబోతోంది. దీని కారణంగా కేవైసీ మరింత కఠినంగా ఉండబోతోంది. మరి అదేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.