EPFO: పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా? ఈ తప్పులు చేస్తున్నారా? ఏం చేయాలంటే..
పీఎఫ్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి ఉంటుంది. ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ కొంత మొత్తాన్ని కట్ చేసి పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఈ అకౌంట్‌కు ప్రత్యేక అకౌంట్ నంబర్ కలిగి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో పీఎఫ్‌లో జమ అయిన డబ్బులను విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే రిజెక్ట్ అవుతుంటుంది. అయి రిజెక్ట్ అయ్యేందుకు కారణాలు చాలా ఉంటాయి.
పీఎఫ్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి ఉంటుంది. ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ కొంత మొత్తాన్ని కట్ చేసి పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఈ అకౌంట్‌కు ప్రత్యేక అకౌంట్ నంబర్ కలిగి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో పీఎఫ్‌లో జమ అయిన డబ్బులను విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే రిజెక్ట్ అవుతుంటుంది. అయి రిజెక్ట్ అయ్యేందుకు కారణాలు చాలా ఉంటాయి. మరి మీరు విత్‌డ్రా చేస్తే ఎందుకు రిజెక్ట్ అవుతుంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
వైరల్ వీడియోలు
Latest Videos