Credit Card: క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ని సప్లిమెంటరీ కార్డ్ లేదా సెకండరీ కార్డ్ అని కూడా అంటారు. ఇది నిజానికి మీ ప్రైమరీ క్రెడిట్ కార్డ్ కు పొడిగింపు అనుకోండి. అంటే, మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో పాటు మరో కార్డ్ కూడా తీసుకోవచ్చు. అదే కార్డ్‌ని యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ అంటారు. కార్డ్ హోల్డర్లు తమ క్రెడిట్ లైన్‌ను ఈ కార్డ్ ద్వారా కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. అదనపు కార్డ్‌కు ప్రధాన కార్డు..
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ని సప్లిమెంటరీ కార్డ్ లేదా సెకండరీ కార్డ్ అని కూడా అంటారు. ఇది నిజానికి మీ ప్రైమరీ క్రెడిట్ కార్డ్ కు పొడిగింపు అనుకోండి. అంటే, మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో పాటు మరో కార్డ్ కూడా తీసుకోవచ్చు. అదే కార్డ్‌ని యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ అంటారు. కార్డ్ హోల్డర్లు తమ క్రెడిట్ లైన్‌ను ఈ కార్డ్ ద్వారా కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. అదనపు కార్డ్‌కు ప్రధాన కార్డు లాగే అదే క్రెడిట్ పరిమితి ఉంటుంది. ఒక విధంగా, ఇది బ్యాంక్ ఉమ్మడి ఖాతా లాంటిది. దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏమిటంటే.. యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ మీ ఆర్థిక నిర్వహణను సులభం చేస్తుంది. క్రెడిట్ లిమిట్ షేర్ అయి ఉంటుంది. పైగా వేర్వేరు క్రెడిట్ కార్డ్ ఖాతాల అవసరం ఉండదు. దీనివల్ల క్రెడిట్ కార్డ్ ఖర్చులను మేనేజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇవే కాకుండా, వ్యక్తిగతంగా ఖర్చుల పరిమితిని సెట్ చేస్తుంది. అయితే క్రెడిట్‌కార్డు యాడ్ ఇన్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

