Key Fact Statement: లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా? ఇది లేకపోతే చిక్కులు తప్పవు!
కార్ లోన్, హోమ్ లోన్ లేదా ఏదైనా పర్సనల్ లోన్.. ఏదైనా లోన్ తీసుకునే ముందు కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ చదవండి. చాలా మందికి కీలకమైన కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితిలో, దానిని చదవడం మర్చిపోతారు. రుణం సులువుగా లభిస్తున్నప్పటికీ, తిరిగి చెల్లించడం అంత సులభం కాదు. రుణంపై భారీ వడ్డీ రేటుతో పాటు,
కార్ లోన్, హోమ్ లోన్ లేదా ఏదైనా పర్సనల్ లోన్.. ఏదైనా లోన్ తీసుకునే ముందు కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ చదవండి. చాలా మందికి కీలకమైన కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితిలో, దానిని చదవడం మర్చిపోతారు. రుణం సులువుగా లభిస్తున్నప్పటికీ, తిరిగి చెల్లించడం అంత సులభం కాదు. రుణంపై భారీ వడ్డీ రేటుతో పాటు, అనేక ఇతర ఫీజులను కూడా విధించినప్పుడు చెల్లింపు కష్టవుతుంది. మీకు దాని గురించి తెలియదు. కాబట్టి, బ్యాంక్ లేదా NBFC నుండి కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ ను అడగడం చాలా ముఖ్యం. దానిని జాగ్రత్తగా చదవండి. ఇది చాలా అవసరం. మరి కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి? దీనిని తీసుకోకపోతే ఎలాంటి చిక్కులు వస్తాయి తదితర వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

