Gold Price Drop: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే.!
దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,000లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,900లు పలుకుతోంది. ముంబై, బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65850లు, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71840లుగా కొనసాగుతోంది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,450లు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,490లుగా ఉంది.
మొన్నటివరకూ బంగారం పేరు చెబితేనే భయపడేలా పెరిగిన పసిడి ధరలు రెండు మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా మంగళవారం కూడా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,000లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,900లు పలుకుతోంది. ముంబై, బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65850లు, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71840లుగా కొనసాగుతోంది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,450లు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,490లుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలనై హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 గ్రాముల తులం బంగారం ధర రూ.65,850లు, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,840 రూపాలయలుగా ఉంది. ఇక వెండికూడా బంగారం బాటలోనే నడిచింది. మంగళవారం కేజీ వెండిపై రూ.1200లు తగ్గి, రూ. 90500 రూపాయలు పలుకుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.