Gold And Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట… దిగివస్తున్న బంగారం ధరలు… ( వీడియో )
దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకుంటుంది.
దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకుంటుంది. ఒకరోజు ధరలు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. ఇక తాజాగా బంగారం ధర మళ్లీ కొంతమేర తగ్గింది. జూన్ 26న 100 గ్రాముల బంగారంపై 600 మేర తగ్గింది. దేశంలో 22క్యారెట్ల తులం బంగారం ధర 46వేల 130 రూపాయలుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47వేల130 రూపాయలుగా ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Sonu Sood Supermarket: సోనూ సూద్ సూపర్ మార్కెట్.. అన్నీ హోమ్ డెలివరీనే.. ( వీడియో )
Sitara Ghattamaneni: ముద్దు ముద్దుగా రైమ్ పాడుతున్న మహేష్ బాబు గారాల పట్టి సితార.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos