Sonu Sood Supermarket: సోనూ సూద్ సూపర్ మార్కెట్.. అన్నీ హోమ్ డెలివరీనే.. ( వీడియో )
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులతో పాటు.. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ రీల్ హీరో.. కాస్త రియల్ హీరో అనిపించుకున్నారు సోను సూద్. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడుతూ వస్తున్న సోను..
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులతో పాటు.. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ రీల్ హీరో.. కాస్త రియల్ హీరో అనిపించుకున్నారు సోను సూద్. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడుతూ వస్తున్న సోను.. అపుడప్పుడు సోషల్ మీడియాలో సరదా పోస్టులను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. గత కొన్ని నెలల క్రితం సోను సూద్ బట్టలు కుట్టే దర్జీగా మారి .. సందడి చేస్తే.. తాజాగా సోను ఓ మార్కెట్ ను ఓపెన్ చేశారు.. అదేంటి.. సినిమాలు మానేసి.. వ్యాపార రంగంలోకి దిగారా అనుకోకండి.. తన సోషల్ మీడియాలో సోనూ గుడ్లు, బ్రెడ్, కూరగాయలు వంటి వస్తువులను అమ్ముతున్న ఓ వీడియో షేర్ చేశారు..
మరిన్ని ఇక్కడ చూడండి: Sitara Ghattamaneni: ముద్దు ముద్దుగా రైమ్ పాడుతున్న మహేష్ బాబు గారాల పట్టి సితార.. ( వీడియో )
South Africa: 37 ఏళ్ళ అనకొండ .. గిన్నెస్ రికార్డుకెక్కింది.. కారణం ఏంటంటే..?? ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos