Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్..!! దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. ( వీడియో )
బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి.
బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతున్నారు. అయితే, తాజాగా జూన్ 27న దేశీయంగా 10 గ్రాముల బంగారంపై 200ల రూపాయల వరకు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రధాన నగరాల్లో 100రూపాయల వరకు మాత్రమే పెరిగింది గోల్డ్ రేట్.
మరిన్ని ఇక్కడ చూడండి: Nandamuri BalaKrishna: సంస్కృతంలో తన పట్టును చూపించిన బాలయ్య… మాస్క్ పై పద్యం అదుర్స్… ( వీడియో )
WUHAN LAB: వుహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్…!! ఐసీస్‌కి నోబెల్ శాంతి బహుమతి…?? ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos