Chat GPT: మరో ప్రపంచ యుద్దం.. చాట్ జీపీటీ తోనే !!
అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇప్పుడీ వర్డ్ ఎందుకంత వైరల్ అవుతోంది. ఎందుకంత హాట్ టాపిక్ అవుతోంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్‌లో.. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో ఎందుకు సెన్సేషన్ అవుతోంది.
అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇప్పుడీ వర్డ్ ఎందుకంత వైరల్ అవుతోంది. ఎందుకంత హాట్ టాపిక్ అవుతోంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్‌లో.. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో ఎందుకు సెన్సేషన్ అవుతోంది. దీనికి పోటీ అంటూ.. గూగుల్ బాట్ పేరు.. చైనా బైడూ పేరు ఎందుకు వినిపిస్తోంది. ఎందుకంటే ఇది అడ్వాన్స్ టెక్నాలిజీ ఆఫ్ అర్థిఫిషియల్ ఇంటలిజెన్స్ మొదటిది కాబట్టి. ఎస్ ! చాట్ జీపీటీ అంటే Chat Generative Pre-Trained Transfer. మైక్రో సాఫ్ట్ ఇంట్రోడ్యూస్ చేసిన అడ్వాన్స్‌డ్ AI Module. రీసెంట్‌గానే నవంబర్ 2022 లో లాంచ్ అయింది. ఇంకా టెస్టింగ్ ఫేజ్‌లోనే ఉంది. అయినప్పటికీ.. ఈ టెక్నాలిజీ క్రియేట్ చేయబోయే వండర్స్ ..ఇప్పుడు అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మనిషి మేధస్సుకు మించేలా. అసలు మనిషికి మేధస్సే అవసరం లేకుండా కూడా చేసేలా ఉంది. .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Konidela: రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. కాళ్ల బేరానికొచ్చిన చెర్రీ.. అసలు ఏం జరిగిందంటే ??
అసలు ఆ సినిమా.. ఉన్నట్టా.. లేనట్టా ?? సందిగ్ధం లో ప్రభాస్ ఫ్యాన్స్
Nayanthara: షారఖ్‌ను ముద్దు పెట్టుకున్న నయనతార..
Samantha: అయ్యాబాబోయ్.. సమంత ట్రీట్మెంట్ ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
Malavika Mohanan: నయన్‌ను ఘోరంగా అవమానించిన మాళవిక !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

