ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా !! కేవలం రూ. 915కే ఏసీ !!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ట్రోగ్రతలతో ఇళ్లలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీలు అందరూ కొనలేరు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ట్రోగ్రతలతో ఇళ్లలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీలు అందరూ కొనలేరు. ఇలాంటి వారి కోసం ఏసీ, కూలర్లు అద్దెకు తీసుకునేందుకు కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏసీ ఇన్‌స్టాలేషన్, రీలొకేషన్, మెయింటెనెన్స్ వంటివి అన్నీ కస్టమర్ నుంచి వసూలు చేసే అద్దె మొత్తంలోనే కలిసి ఉంటాయి. కేవలం ఏసీ, కూలర్ మాత్రమే కాకుండా ఇతర హోమ్ అప్లయెన్సెస్ కూడా అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. ఇలా చేయటం వల్ల స్వాంతన పొందటంతో పాటు, చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. వీటిని ఎలా అద్దెకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Watch:
బాక్సాఫీస్ బాస్ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్
చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్
చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

