Big News Big Debate: దాడిపై స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్‌పై(KA Paul) దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా(Siddipet District) జక్కాపూర్‌లో కేఏపాల్‌పై ఓ వ్యక్తి ఎటాక్ చేశాడు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. దీనిపై కేఏ పాల్ స్పందించారు..
Published on: May 02, 2022 07:24 PM
వైరల్ వీడియోలు
Latest Videos