Viral Video: రాకాసి బల్లిని అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

మానిటర్ లిజార్డ్స్(రాకాసి బల్లులు) ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ఆకలి వేస్తే..

Viral Video: రాకాసి బల్లిని అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
Credits - David Wirawan(Wildlife Photographer)
Follow us
Ravi Kiran

|

Updated on: May 02, 2022 | 7:24 PM

మానిటర్ లిజార్డ్స్(రాకాసి బల్లులు) ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ఆకలి వేస్తే.. ఎంతటి పెద్ద జంతువులనైనా అమాంతం మింగేసి తినేయగలవు. చూడటానికి భయానకంగా, జిగుప్స కలిగించేలా ఉండే ఈ జంతువులతో మరో ప్రిడేటర్ యుద్దానికి దిగితే.. అది వేరే లెవెల్‌లో ఉంటుంది. అవునండీ మీరు వినేది నిజమే.. కింగ్ కోబ్రా, రాకాసి బల్లి.. రెండూ ఒకదానితో ఒకటి తలబడ్డాయి.. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ రాకాసి బల్లిని కింగ్ కోబ్రా అమాంతం తన నోటితో మింగేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఈ రెండింటికి యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. రాకాసి బల్లి మాత్రం చివరికి ఆ యుద్ధంలో ఓడిపోయి.. కింగ్ కోబ్రాకు ఎరగా మారింది. దానికి సంబంధించిన విజువల్స్‌ను డేవిడ్ విరవాన్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించగా.. అవి కాస్తా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి. కాగా, ఈ వీడియోను సింగపూర్ జియోగ్రాఫిక్ అనే యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 25 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలామంది నెటిజన్లు ఈ వీడియోను చూసి షాక్ కాగా.. కొంతమంది ఫోటోగ్రాఫర్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్