కరోనా సమయంలో ఈ చపాతీలు బెస్ట్ !! రోగనిరోధక శక్తిని పెంచడంలో సూపర్ !! వీడియో

కరోనా సమయంలో ఈ చపాతీలు బెస్ట్ !! రోగనిరోధక శక్తిని పెంచడంలో సూపర్ !! వీడియో

Phani CH

|

Updated on: Jan 26, 2022 | 9:42 PM

కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే చపాతీల గురించి చూద్దాం. వీటిలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ముందుగా మినప్పిండితో చేసిన చపాతీలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే చపాతీల గురించి చూద్దాం. వీటిలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ముందుగా మినప్పిండితో చేసిన చపాతీలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాలకు బలాన్నిస్తుంది. రాగి పిండితో చేసిన చపాతీలలో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో చలికాలపు ప్రభావం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఈ పిండితో చేసిన చపాతీలను తింటారు. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. రక్తహీనత నుంచి శరీరాన్ని కాపాడుతుంది. డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక జొన్న పిండితో చేసిన రొట్టెలలో ప్రోటీన్, విటమిన్ బి, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Also Watch:

Rare Leopard: అరుదైన చిరుత.. అదే దాని ప్రత్యేకత !! వీడియో

దుప్పటి ఇవ్వగానే ఆ దివ్యాంగుడికి కాళ్లు వచ్చాయి !! ఎలా ?? వీడియో

Viral Video: పండు తొక్కతో సూపర్‌ లెదర్‌ బ్యాగ్‌ !! వీడియో

Viral Video: పాము తనను తాను తింటున్న వీడియో వైరల్‌.!

మళ్ళీ లాక్‌డౌన్‌ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో