Viral Video: పండు తొక్కతో సూపర్ లెదర్ బ్యాగ్ !! వీడియో
ధగధగ మెరిసిపోతున్న ఈ లగ్జరీ బ్యాగ్‌ను చూస్తే ఏమనిపిస్తుంది. బంగారం లేదా ఎంతో ఖరీదైన, నాణ్యమైన లెదర్‌తో దీనిని తయారు చేసి ఉంటారని అనిపించవచ్చు.
ధగధగ మెరిసిపోతున్న ఈ లగ్జరీ బ్యాగ్‌ను చూస్తే ఏమనిపిస్తుంది. బంగారం లేదా ఎంతో ఖరీదైన, నాణ్యమైన లెదర్‌తో దీనిని తయారు చేసి ఉంటారని అనిపించవచ్చు. అయితే మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఈ ఖరీదైన బ్యాగ్‌ను ఆరంజ్ తొక్కలతో తయారు చేశారు. నారింజ కాయ తొక్కలతో బ్యాగు ఎలా తయారు చేస్తారు? అంటూ డౌట్ మీకు రావొచ్చు. జోర్డానియన్ ఫుడ్ ఆర్టిస్ట్, మాలిక్యులర్ గ్యాస్ట్రోనమిస్ట్ ఒమర్ సర్తావి, దీనిని చేసి చూపించారు. పండ్లు, కూరగాయల తొక్కల నుంచి తోలు తయారు చేసే విధానాన్ని ఆయన కనిపెట్టారు.
Also Watch:
Viral Video: పాము తనను తాను తింటున్న వీడియో వైరల్.!
మళ్ళీ లాక్‌డౌన్ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో
Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెంప చెళ్‌మనిపించిన తండ్రి !! వీడియో
Dwayne Bravo: గ్రౌండ్ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్
MS Dhoni: రైలు ముందు ధోనీ పరుగులు !! తెగ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్ !! వీడియో