మళ్ళీ లాక్‌డౌన్‌ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో

మళ్ళీ లాక్‌డౌన్‌ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో

Phani CH

|

Updated on: Jan 26, 2022 | 9:24 PM

కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఇంటికే పరిమితమైన కొందరు రకరకాల వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో చేశారు.

కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఇంటికే పరిమితమైన కొందరు రకరకాల వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో చేశారు. ముఖ్యంగా విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడంతో సోషల్‌మీడియాకు బాగా కనెక్టయ్యారు. ఈ క్రమంలో విద్యార్ధులకు సంబంధించిన పలు ఫన్నీ వీడియోస్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు విద్యార్ధులు బస్‌స్టాప్‌లాంటి ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. అందులో ఒక విద్యార్ధి మరో విద్యార్ధి దగ్గరకు వెళ్లి.. పిల్లలూ మీరు మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని కోరుకుంటున్నారా అని ఒక రిపోర్టర్‌లా మైకు పట్టుకొని అడుగుతున్నట్లు అడిగాడు. అందుకు వెంటనే ఓ విద్యార్ధి.. “ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ తప్పదనే అనుకుంటున్నా.. ఎందుకంటే నేను నా చదువును ఈజీగా కంప్లీట్‌ చేయాలనుకుంటున్నాను.. స్కూలుకు వెళ్లకుండా సులువుగా పై క్లాసులకు ప్రమోట్‌ అవ్వాలనుకుంటున్నాను…

Also Watch:

Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెంప చెళ్‌మనిపించిన తండ్రి !! వీడియో

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో

Dwayne Bravo: గ్రౌండ్‌ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్

MS Dhoni: రైలు ముందు ధోనీ పరుగులు !! తెగ ట్రోలింగ్‌ చేస్తున్న నెటిజన్స్‌ !! వీడియో

ఓ సైనికుడి లేఖ !! 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక !! వీడియో