దుప్పటి ఇవ్వగానే ఆ దివ్యాంగుడికి కాళ్లు వచ్చాయి !! ఎలా ?? వీడియో

దుప్పటి ఇవ్వగానే ఆ దివ్యాంగుడికి కాళ్లు వచ్చాయి !! ఎలా ?? వీడియో

Phani CH

|

Updated on: Jan 26, 2022 | 9:38 PM

ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతుంది. ఈ క్రమంలో కొందరు ఉదారతతో అనాధలకు, దివ్యాంగులకు దప్పట్లు పంచుతూ ఉంటారు.

ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతుంది. ఈ క్రమంలో కొందరు ఉదారతతో అనాధలకు, దివ్యాంగులకు దప్పట్లు పంచుతూ ఉంటారు. ఈ క్రమంలో డిజిటల్ లిటరసీ మిషన్ లో భాగంగా కొందరు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ నేపధ్యంలో ఒక అద్భుతం జరిగింది. వీల్‌ చైర్‌లో కూర్చుని ఉన్న ఓ దివ్యాంగుడికి ఇద్దరు వ్యక్తులు దుప్పటి ఇచ్చారు. దాన్ని తీసుకున్న ఆ యువకుడు… థాంక్స్ చెప్పాడు. వికలాంగుల కోసం చాలా గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకున్నాడు. అనంతరం వారికి నమస్కరించి దుప్పటి తీసుకుని ఆ వీల్‌ చైర్‌నుంచి లేచి చక్కగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియోని IPS ఆఫీసర్ దీపాన్షు కబ్రా… తన ట్విట్టర్ అకౌంట్ లో జనవరి 6న ఈ వీడియో పోస్ట్‌ చేశారు.

Also Watch:

Viral Video: పండు తొక్కతో సూపర్‌ లెదర్‌ బ్యాగ్‌ !! వీడియో

Viral Video: పాము తనను తాను తింటున్న వీడియో వైరల్‌.!

మళ్ళీ లాక్‌డౌన్‌ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో

Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెంప చెళ్‌మనిపించిన తండ్రి !! వీడియో

Dwayne Bravo: గ్రౌండ్‌ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్